సింధూతాయి కి ‘పిన్నమనేని ఫౌండేషన్ ‘ పురస్కారం
December 14, 2019డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ 29 వ వార్షికోత్సవం ఈ నెల 16 న విజయవాడలో సిద్దార్ధ ఆడిటోరియం లో నిర్వహించనున్నారు. గత 25 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా సామాజిక, కళా రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు అందిస్తున్నారు. గతంలో మేడసాని మోహన్, రావురి భరద్వాజ, ఆచంట వెంకట రత్నం నాయుడు, దాశరథి రంగాచార్యులు,…