పిల్లలు – సృజనాత్మకత
April 17, 2020135 కోట్లకు పైబడ్డ భారతదేశ జనాభాలో 30 కోట్లమంది చిన్నారులున్నారు. వీరే రేపటి తరాన్ని ముందుకు నడిపే నావికులు. వీరిలో దాగివున్న సృజనాత్మక శక్తి వెలికి తీసి శాస్త్ర, సాంకేతిక, కళారంగాలలో భావిభారతాన్ని తీర్చిదిద్దే సృజనశీలులుగా తీర్చిదిద్దాల్సిన భాధ్యత నేటితరం తల్లితండ్రులది. పిల్లలకు కరోన సందర్భంగా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇది. చిన్న…