పీవీ అంతర్జాతీయ క్యారికేచర్ పోటీ ఫలితాలు
July 8, 202029 దేశాల నుండి 250 కి పైగా ఎంట్రీలు … మొదటీ స్థానం పెరు దేశస్థుడు ఒమర్ కి… తెలంగాణా కార్టూనిస్టుల సంక్షేమ సంఘం ఆద్వర్యం లో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత పీవీ నరసింహా రావు శతజయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పీవీ క్యారికేచర్ పోటీ ఫలితాలను ఆ సంఘం రాష్ట్ర…