పుస్తక జగతిలో ‘నవోదయం’
December 17, 2019నవోదయానికి దారి – రామ్మోహనరావు అట్లూరి ఆరు దశాబ్దాలకు పైగా పుస్తక ప్రపంచానికి సేవలందించిన నవోదయ పబ్లిషర్స్ రామమోహనరావు (86) విజయవాడలోని తన స్వగృహంలో 15-12-2019, ఆదివారం కన్నుమూసారు. విజయవాడలోని ఏలూరు రోడ్డులో అన్నీ పుస్తకాల యాలే, అందులో అన్నీ ఉద్దండుల పుస్తకాలే. అన్ని ప్రచురణల మధ్య రెండు చేతులు జోడించి నమస్క రిస్తూ కనిపిస్తుంది, నవోదయ సంస్థ….