పెన్సిల్ చిత్రకళాప్రవీణ – శంకరనారాయణ

పెన్సిల్ చిత్రకళాప్రవీణ – శంకరనారాయణ

December 14, 2019

డిసెంబర్ 15 న హైదరాబాద్ లో బాపు రమణ అకాడెమి వారు ‘బాపు అవార్డ్’ ను సత్తిరాజు శంకర్ నారాయణ గారు  అందుకోనున్న సందర్భంగా …. వారి జీవిత రేఖా చిత్రం మీ కోసం. తక్కువ అక్షరాల్లో ఎక్కువ భావాన్ని పలికించడం మంచి రచయిత లక్షణం అని పెద్దలంటారు. అట్టహాసంగా కాన్వాసులూ, రంగుల ట్యూబులూ, ఎక్రిలిక్కులూ, ఆయిల్ పెయింటింగ్స్…