ప్రగతిశీల ప్రకాశకుడు
February 14, 2020‘నవోదయ’ రామమోహనరావుగారిని స్మరించుకుందాం రండి అంటూ … ఆయన కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు విజయవాడ ఎం.బి. భవన్ లో ఆయన స్మృతి సంచికను ఆదివారం (16-02-20) వెలువరించనున్నారు. ఈ సందర్భంగా జంపాల చౌదరి గారి వ్యాసం…. పుస్తకాలను అందంగా ప్రచురించటమే కాక, పుస్తకాల ఎన్నికలో కూడా రామమోహనరావుగారు మంచి అభిరుచి చూపించేవారు. ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు,…