ప్రచురణా రంగానికి కరోనా కష్టాలు…!

ప్రచురణా రంగానికి కరోనా కష్టాలు…!

June 10, 2020

• తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన చిన్న పత్రికలు .. • ‘ప్రింట్’ భారాన్ని తగ్గించుకునేందుకు యత్నాలు మొదలు .. • ‘డిజిటల్’ రూపు సంతరించుకుంటున్న ప్రధాన పత్రికలు .. • ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్ దీ అదే దారి … • ఖర్చులను నియంత్రించే చర్యలు ప్రారంభం.. • తొలివేటు జర్నలిస్టులపైనే .. • తాత్కాలికంగా కొన్ని ఎడిషన్ల మూసివేత ? • అధిక వేతనాలు అందుకునే వారిని సాగనంపే చర్యలు…..