ప్రజల మనిషి కామ్రేడ్ లెనిన్

ప్రజల మనిషి కామ్రేడ్ లెనిన్

April 22, 2020

లెనిన్ 150 జయంతి సందర్భంగా… 20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. లెనిన్ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా ‘బోల్షెవిస్ట్ రష్యా’ దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో…