మాతృభాష పరిరక్షణకే ఈ మహాయజ్ఞం
December 26, 20194వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నేడే విజయవాడలో ప్రారంభం… సభలకు హాజరుకానున్న 1,600 మంది ప్రతినిధులు… ప్రపంచ తెలుగు రచయితల 4వ మహాసభలు 27-12-19, శుక్రవారం నుండి ఆరంభం కానున్నాయి. విజయవాడ కేంద్రంగా నాలుగేళ్లకోసారి మహాసభలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు జరిగాయి. ప్రస్తుతం నాలుగో మహాసభలు జరిగేందుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో…