
రేపే ప్రారంభం ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం ‘
July 23, 2020‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల’పై స్పందించిన చిరంజీవి…! జూలై 24, 25, 26, ఆగస్టు 1, రెండవ తేదీల వరకు … తానా సంస్థ ఆధ్వర్యంలో జరగే ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని’ ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు ఫెస్టివల్ లా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా బృందం ఏర్పాట్లు చేస్తోంది. జూలై…