ప్రపంచ పుస్తక దినోత్సవం-ఏప్రిల్ 23

ప్రపంచ పుస్తక దినోత్సవం-ఏప్రిల్ 23

స్వరూపం మారవచ్చునేమో గాని, భవిష్యత్తులోనూ పుస్తకం చెక్కు చెదరదు. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే. పరీక్షలు పూర్తయి విద్యార్థులంతా ‘ఈ పాత పుస్తకాలని ఏం చేద్దామబ్బా!’ అని ఆలోచించే కాలం ఇది. బదిలీ అయిన ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సీజన్ కూడా ఇదే….