ప్ర”ముఖ ” చిత్రకళా జాబిల్లి – గిరిధర్ అరసవిల్లి
November 21, 2019(నవంబర్ 23న విజయవాడ లో పట్టాభి కళాపీటం వారి ‘సూర్యదేవర హేమలత స్మారక పురస్కారం’ అందుకోబోతున్న సందర్భంగా చిత్రకారుడు గిరిధర్ అరసవిల్లి పరిచయం 64కళలు.కాం పాఠకులకోసం…) చిత్రకారుడు గీసిన చిత్రవిచిత్రమైన చిత్రాలు బహుచిత్రంగా ఉంటాయి. వీరి మనస్తత్వం, వ్యక్తిత్వం వారు గీసిన బొమ్మల ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. ఓ సరళరేఖ సూటిగా వెళ్తుంటే అర్ధమేముంది. వైవిధ్యమేముంది. అది పలురకాలుగా…