నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం
January 21, 2020తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశభాషలందు తెలుగులెస్స.. అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు అన్న మాటలను తలచుకుంటే ఒళ్లు పుకలరించకమానదు. ఓ వెలుగు వెలిగిన తెలుగు భాష ప్రాచుర్యం ప్రస్తుత కాలంలో ఉనికి కోసం పోరాడుతోందంటే నమ్మలేని నిజం. అలాంటి తరుణంలో తెలుగు భాషను, అందులోని సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నించే…