బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

అందరికి చేతి గడియారం లేని రోజులు అవి…బందరులో నాడు ఫిరంగి గుండు రోజుకు రెండుమార్లు దిక్కులు పిక్కటిల్లేలా మోగితే గాని ఇంత సమయం అయ్యిందని బందరులో ప్రజలు అంచనా వేసేవారు..కాలం విలువ గమనించు అని చెప్పేది గడియారం…మొబైల్ లో సమయం చూసుకొనే తరానికి..ఎండని బట్టి కాలం అంచనా వేసే తరం వ్యయ ప్రయాసలు ఎంత మాత్రం అర్ధం కావు.. …