బతుకు పొలం లో గాయపడిన గేయం – విల్సన్ రావు
July 4, 2020కవి విల్సన్ రావు గారు LIC సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ సందర్భంగా అచార్య కొలకలూరి ఇనాక్ శుభాకాంక్షలు …. విల్సన్ రావు గారు గత పదేళ్లుగా నాకు తెలుసు. చాలాసార్లు కలిసాము. వీరు యలమంచిలి లో ఉద్యోగం చేస్తున్నప్పుడు..నా మిత్రుడు ఐ. యెస్.రావు (Rtd IAS) గారు, వారి మిత్ర బృందం కలిసి యలమంచిలి పౌర సంఘం…