బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’
September 23, 2020(సాతితీ ప్రస్థానంలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా : 1980-2020) ఒకే వ్యక్తి సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష ప్రతిభ కలిగి ఉండటం అరుదైన విషయం. వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా – రెండింటికీ సమానంగా న్యాయం చేస్తూ ముందుకు సాగిపోతుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరే డా. తూములూరి రాజేంద్రప్రసాద్. ఒకే వ్యక్తిలో ఎన్నో కోణాలను…