
బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్
October 25, 2019నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, సాంస్కృతిక రంగ సేవకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ రంగాల్లో రాణిస్తూ, గత 27 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా సేవలదించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సీనియర్ అనౌన్సర్ గా ఈ అక్టోబర్ 31న పదవీ విరమణ చేస్తున్న బి. జయప్రకాష్ గారికి 64 కళలు.కాం శుభాకాంక్షలు అందిస్తూ సమర్పిస్తున్న అక్షరాభినందన. పశ్చిమ గోదావరి…