బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..
తెలుగు జాతి సగర్వంగా తమవాడు బాలమురళి అని చాటిచెప్పేంత ఘనత తీసుకువచ్చిన విఖ్యాత గాత్ర విద్వాంసుడు ‘పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం (10-08-19) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఏడాది కర్ణాటక హిందూస్థానీ సంగీతాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ…