బాపు గారి ‘బుడుగు’కి అరవై నాలుగేళ్లు
మన బుడుగ్గాడికి అరవై నాలుగు ఏళ్ళు అని మీకు తెల్సా .. అనగా ఈ సంవత్సరం షష్టి పూర్తి అయి పైన నాలుగేళ్లు మాట. నాకు తెలీక అడుగుతాను.. ఆడికి వయసెక్కడ పెరుగుతోంది.. ఇంకో వందేళ్ళు దాటినా వాడు మన అందరికీ బుడుగే.. మనం కూడా చిన్నప్పుడు బుడుగులమే.. కానీ మనకు వయసు పెరిగినా ఈ బుడుగ్గాడి అల్లరికి…