బాపు-రమణ అవార్డుల ప్రదానం

బాపు-రమణ అవార్డుల ప్రదానం

January 9, 2020

డిశంబర్ 15న హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో బాపు-రమణ అకాడమీ (ఆత్రేయపురం-హైదరాబాద్) ఆధ్వర్యవంలో బాపు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ‘ముఖ’ చిత్రకారులు శంకర్ నారాయణకు బాపు పురస్కారంతో, ప్రముఖ సినీ దర్శకులు వంశీకి ‘రమణ’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సినీనటుడు…