బాపూ గారు – ఒక రూపాయి చెక్ …

బాపూ గారు – ఒక రూపాయి చెక్ …

May 14, 2020

మిత్రులు భట్టారం శీనా గారు మద్రాసులో ఒక యాడ్ ఏజన్సీ నడిపేవారు, బాపూ గారి అభిమాని కూడా… బాపూ గారితో వారికి జరిగిన ఒక మరపురాని ఘటన గురించి 64కళలు పాటకులతో పంచుకున్నారు… బాపూ గారు ఫంక్షన్ లకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఓసారి మిత్రుల బలవంతం చేయగా దుబాయ్ లో ఓ ప్రోగ్రామ్ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు….