
ఆరు పదుల ‘యువ’ రత్న
June 11, 2020సవాళ్ళు విసిరే పాత్రలకు ప్రాణప్రతిష్ట చేయడమే అతనికి తెలిసిన విద్య… విభిన్న పాత్రలు…వైవిధ్యమైన వేషభాషలు.. విలక్షణమైన సినిమా జోనర్లు చేసే అవకాశం వచ్చిన వారు స్టార్స్ గానే కాదు..ఉత్తమనటులుగా ఎప్పటికీ నిలిచిపోతారు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ.. ‘ఎన్ టి రామారావు’గారి రక్తం.. వంశం పంచుకు పుట్టడమే కాదు.. ఆయనలోని కళాతృష్ణని.. తపనని పుణికి పుచ్చుకున్న స్టార్…