బాలుతో గళం కలిపిన పల్లెకోయిల బేబీ
September 15, 2019రియలిస్టిక్ స్టోరీలకు టైమ్ పీరియడ్ కూడా తోడైతే.. అవి విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. పలాసలో 1978 ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర…