బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

September 12, 2019

మనిషి జీవితంలో మరలా తిరిగిరాని ఒక మధురమైన జ్ఞాపకం బాల్యం  అని చెప్పవచ్చు. అలాంటి బాల్యస్మృతుల్ని వల్లించమంటే నేటి తరానికి వెంటనే గుర్తుకు వొచ్చే పదాలు… ఏ ఫర్ ఏపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ కాట్,లేదా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు అర్. ఇంకా జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్…