విజయానికి అర్థం చెప్పిన పుస్తకం – సెల్పీ ఆఫ్ సక్సెస్

విజయానికి అర్థం చెప్పిన పుస్తకం – సెల్పీ ఆఫ్ సక్సెస్

July 28, 2019

బుర్రా వెంకటేశం… ఒక తెలుగు అఖిలభారత సర్వీసు అధికారి. .. తీరికలేని విధులు… బాధ్యతలు… అన్నీ నిర్వహిస్తూనే ‘Selfie of Success’ (విజయానికి స్వీయ చిత్రం) పేరిట ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని రచించారు. అమెజాన్ ద్వారా ఈ పుస్తకాన్ని విక్రయిస్తుండగా అది విశే షాదరణ పొందుతోంది. కొత్త రచయితల పుస్తకాల విక్రయంలో అగ్రస్థానంలో నిలిచింది. మిలిందా గేట్స్ వంటి…