బుర్రా అస్తమయం నాటకరంగానికి తీరని లోటు…
తెలుగు నాటకరంగం గర్వించదగ్గ మహా నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ది. 6 ఏప్రిల్ 2019 ఆదివారం నాడు నాటక రంగాన్ని, కళాకారులను వదిలి వెళ్ళిపోయారు. స్థానం నరసింహారావు గారి తర్వాత అంతే స్థాయిలో స్త్రీ పాత్రల్లో నటించిన గొప్ప నటులు. వారు సక్కుబాయిగా, చింతామణిగా, చంద్రమతిగా మరే పాత్రయినా సరే నటిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారు…