బ్రహ్మానందం గారు ప్రారంభించడం గొప్ప అనుభూతి – ఎం. రాము
October 17, 2019కోనసీమ కార్టూనిస్ట్ ఎం.రాము గురించి ఈ నెల ‘మన కార్టూనిస్టులు ‘. గత మూడు దశాబ్దాలుగా ఎం. రాము కలంపేరుతో కార్టూన్స్ గీస్తున్న నా పూర్తి పేరు మాడా వెంకట రామలింగేశ్వరరావు. జన్మనిచ్చిన తల్లి దండ్రులు మాడా సుబ్రహ్మణ్యేశ్వర సిద్ధాంతి, శ్రీమతి వెంకట సూర్యావతి. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం గ్రామమైన బండారులంక లో….