భారతరత్నలో రాజకీయాలు …!

భారతరత్నలో రాజకీయాలు …!

August 11, 2019

నిజమే.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప నాయకుడే. ప్రజ్ఞావంతుడే. కానీ, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను స్వీకరించే అర్హత ఆయనలో ఏముంది? ఈ దేశానికి ఆయన చేసిన ప్రత్యేక సేవలు ఏమిటి? ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. పదవులకోసం పరితపించారు. కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా పనిచేసారు. ఆర్ధికవేత్తగా ఖ్యాతి గడించారు. ప్రధానమంత్రి కావాలనేది ఆయన చిరకాలవాంఛ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా…