మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90 వ జయంతి …
July 5, 2020జూలై 6న బాలమురళీకృష్ణ జయంతి విశాఖపట్నంలో నిర్వహణ ….. కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీ తంలో మహా విద్వాం సులు, వాగ్గేయకారులు న్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరి గేవు రామచంద్రా’ అని శ్రీరామచంద్రుడినే ప్రశ్నిం చిన భక్తరామదాసు, ‘ఎక్కువ కులజుడైన, హీన కులజుడైన నిక్కమెరిగిన…