మంచి ముత్యాలు – మంచెం చిత్రాలు

మంచి ముత్యాలు – మంచెం చిత్రాలు

November 6, 2019

(రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గాలరీ నందు నవంబర్ 9 న మంచెం గారి చిత్ర ప్రదర్శన –  ‘పైడి రాజు శత జయంతి పురస్కారం ‘ అందుకుంటున్నసందర్భంగా …) స్వచ్చతకు మారుపేరు ముత్యం . మంచెం గారి మనసు కూడా ముత్యమే. అంతే కాదు వారి కుంచెనుండి జాలువారిన చిత్రాలు చూసిన వారెవరైనా మేలైన మంచిముత్యాలు అనడం కూడా…