మకుటం లేని మహారాజు – సిరివెన్నెల

మకుటం లేని మహారాజు – సిరివెన్నెల

May 21, 2020

మే 20 ‘సిరివెన్నెల ‘ సీతారామశాస్త్రి గారి జన్మదిన సందర్భంగా…. 35 ఏళ్ళ క్రితం విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎంత ప్రభంజనం సృష్టించారో… ఈనాటి సామజవరాగమనా పాటతో అంతే ఉర్రూతలు ఊగించారు. ధన మాయను (చిలక ఏ తోడు లేక) ఎంత చిన్న చిన్న పదాలలో…