
మన చరిత్ర-సంస్కృతి
December 11, 2019ప్రశ్నల్ని సంధించే వ్యాసాల సమాహారమే – మన చరిత్ర-సంస్కృతి జీవన విధానమే సంస్కృతి. మనం అనుసరించే సంస్కృతికి మూలాలు చరిత్రలో ఉన్నాయి. అందువల్లనే చరిత్ర-సంస్కృతి విడదీయరాని భాగాలు, పరస్పర పూరకాలు. మన చరిత్రని తెలుసుకుంటే మన సంస్కృతికి మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి. పరంపరగా వస్తున్న ఆచారాలు, అనుసరిస్తున్న నమ్మకాలు సంస్కృతిలో అంతర్భాగంగా చెబుతారు. అయితే ఇది ఎవరి సంస్కృతి…