మన ‘చిత్రకళ’
July 23, 2020చిత్రాలు మానవునిలోని భావ సౌకుమార్యానికి, భావ వ్యక్తీకరణలోని సృజనాత్మకతకు కొలమానాలు. అయితే ఒకరికి నచ్చిన చిత్రం మరొకరికి అదేస్థాయిలో నచ్చుతుందని అనడానికి లేదు. సాధారణ ప్రేక్షకుని, అనుభవజ్ఞుడైన చిత్రకారుని దృష్టికోణం ఒకలాగే ఉండదు. అనుభవజ్ఞుడైన చిత్రకారుని దృష్టికోణంలో చూసినపుడు చిత్రీకరణలో భావ వ్యక్తీకరణలో అనుసరించిన చిత్రకారుని మార్గాలు ప్రమాణాలుగా ఆ చిత్రపు స్థాయి నిర్ధారణ అవుతుంది. చిత్రకళా ప్రదర్శనలో…