మన దేశ జెండా రూపశిల్పి – పింగళి

మన దేశ జెండా రూపశిల్పి – పింగళి

నేడు మన జాజీయ జెండా ఆమోదం పొందిన రోజు. పింగళి ని స్మరించుకుందాం.    మన దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. స్వాతంత్ర్యానికి దశాబ్దాల ముందే జాతీయ జెండా కోసం కలలుగన్న ఆయన “భారత దేశానికొక జాతీయ జెండా’ పేరిట ఇంగ్లీష్ లో ఒక పుస్తకాన్ని 1916 లోనే రాశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ‘యూనియన్ జాక్ జెండా…