అతనో కళాప్రభంజనం…
June 27, 2020చాలా ఏళ్ళ క్రితం ఓ మహా పురుషుడు మనిషి లక్ష్యాన్ని గురించి వివరిస్తూ “ప్రస్తుతం నీ వున్న స్థితి భగవంతుడు నీకిచ్చిన వరం. భవిష్యత్ లో నీవెలా ఉండాలి అనుకుంటున్నావో అలా వుండి నిరూపించుకోవడం అన్నది భగవంతుడికి నీవిచ్చే నైవేద్యం అన్నాడు”… నిజంగా అద్భుతమైన సూచన కదా! లక్ష్యం అనేది వుండాలి మనిషికి ఆ లక్ష్యం కోసం అహోరాత్రులు…