మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

June 10, 2023

బొమ్మను గీసి ప్రాణం పోయడం ఆయనకు వంశ పారంపర్యంగా వచ్చిన విద్య. కళాసృజనే వారికి వృత్తి, ప్రవృత్తి కూడా. కళ సమాజ చైతన్యం కోసమే కానీ, ధనార్జనకు కాదని త్రికరణ శుద్ధిగా నమ్మారాయాన. చిత్రలేఖనంలో ఆయన సృజించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. తండ్రి, ప్రఖ్యాత చిత్రకారుడు నడిపల్లి సంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు…