
మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నేడే
January 3, 2020సావిత్రి బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే. మన రాష్ట్ర ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినల సత్కారం ఏర్పాటుచేయడం ముదావహం. అట్టడుగు వర్గాలు, మహిళలకు…