
మహిళా శిరోమణి – వీణాపాణి
February 21, 2020శ్రీమతి ఇండ్ల వీణాపాణి గారు, నివాసం ఫాదర్ బాలయ్యనగర్, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్. బి.కాం. పూర్తి చేసి, ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బి.ఎఫ్.ఎ చదువుతున్నారు. గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్ గా కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కళలపై మక్కువ ఏర్పడింది. తర్వాత చిత్రకళలో పార్ట్ టైమ్ కోర్సులు చేసారు. 2010 సంవత్సరం నుండి కళారంగంలో ప్రవేశం…