మాతృభాషకు పట్టం కట్టిన ధనుంజయుడు
February 21, 2020మాతృభాషకు పట్టం కట్టిన వ్యక్తి ముతురాజు ధనుంజయుడు – శాసన పరిశోధకుడు కొండా శ్రీనివాసులు ప్రజల భాషను అధికారభాషగా తొలిసారిగా ప్రకటించిన రేనాటి చోళ ప్రభువు ఎరికల్ ముతురాజు ధనుంజయున్ని తెలుగువారంతా గుర్తుంచుకోవాలని రేనాటి చోళశాసనాల పరిశోధకుడు, చరిత్రకారుడు డాక్టర్ కొండా శ్రీనివాసులు అన్నారు. మొగల్ రాజపురంలోని కల్చరల్ సెంటర్ నందు శుక్రవారం తొలి తెలుగు దివ్వె ఆధ్వర్యంలో…