‘మా నాన్న పోలీసు..’ చిన్నారి విజ్ఞప్తి!

‘మా నాన్న పోలీసు..’ చిన్నారి విజ్ఞప్తి!

March 26, 2020

‘మా నాన్న పోలీసు..ఆయనకు సహకరించండి’.. వైరల్ అవుతున్న చిన్నారి విజ్ఞప్తి! కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తున్న భయంకరమైన మహమ్మారి. ఈ వైరస్ తో ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశం పోరాడుతుంది. దీనితో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఇక భారత్ లో కూడా ఈ కరోనా వేగంగా విస్తరించడంతో ..దేశంలో లాక్ డౌన్ విధించారు. దీనితో…