‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి
August 21, 2019‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలనీ, ముఖ్యంగా ‘మా’ మెంబర్స్ అయ్యుండి అవకాశాలు లేని ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరుతూ 19-8-19 న ఉదయం 10 గంటలకు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తరఫున ప్రెసిడెంట్ డా. వి.కె.నరేష్, జనరల్ సెక్రటరీ శ్రీమతి జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్…