మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!
August 9, 2019శ్రీమతి అపర్ణ ఎర్రావార్ (43) గారు, డి.డి. కాలనీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ నివాసం. ప్రతి మనిషిలో ఏదో తెలియని ప్రతిభ వుంటుంది. సృజనాత్మక శక్తి వున్నా ఎంతో మంది బయటకు మామూలు గృహిణిగానే కనిపిస్తారు. నలుగురిలో వున్నా, వారిలో ఒక ప్రత్యేకత వుంటుంది. కాని కనిపించరు. ఏదో చేయ్యాలనే తపనే ఏదో ఒకరోజు ఉన్నత శిఖరాలకు…