‘ముక్కుతో’ ముఖచిత్రాలు రాంబాబు స్పెషల్

‘ముక్కుతో’ ముఖచిత్రాలు రాంబాబు స్పెషల్

September 20, 2019

సత్యవోలు రాంబాబు గారు, మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, నిజామ్ పేట్ (వి), హైదరాబాద్ లో నివాసం. కళారంగంలో చిత్ర-విచిత్రమైన ప్రయోగాలు, ప్రక్రియలు, ప్రయత్నాలు చేస్తున్నవారి సంఖ్య రాను రాను పెరుగుతుంది. అలాగే ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు, గుర్తించి రికార్డ్స్ ఇచ్చేందుకు చాలా సంస్థలు వచ్చాయి. అందరు కుడి చేత్తో డ్రాయింగ్-పేయింటింగ్ చేస్తే, ఎడమచేత్తో చేసేవాళ్ళు కొందరు, చేతులే…