కళాకారుడిగా సంతృప్తిగా వున్నాను – సైదారావు

కళాకారుడిగా సంతృప్తిగా వున్నాను – సైదారావు

October 19, 2019

నేటి ప్రతిభామూర్తి శ్రీ ముక్కెర సైదారావు (73) గారు, రామలింగేశ్వర పేట, తెనాలి. వీరు చిన్నతనం నుండి సంగీతంలో సాధన చేసారు. రంగస్థలంలో సంగీత కళాకారుడిగా 50 ఏళ్ల ప్రస్థానం కలిగి, ప్రసిద్ధిగాంచిన “నాటక-సంగీత కళాకారుడు” సైదారావు గారు. రక్తకన్నీరు నుంచి పడమటిగాలి దాకా వందలాది సంగీత ప్రదర్శనలతో, ‘నంది ‘ నాటక ప్రయాణంలో ఏకంగా “పది” నంది…