ముగ్గుల వెనుక శాస్త్రీయత వుందా?
January 16, 2020ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి? భారతీయ సంప్రదాయంలో ముగ్గుకి ప్రత్యేక స్థానం వుంది. ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమయిన అనేక రహష్య కోణాలున్నాయి. ఇంటిముందు వాకిలినే గ్యాలరీ చేసుకుని, అనునిత్యం నిన్న వేసిన ముగ్గును నేడు మలిపేసి సరికొత్తగా జీవితాన్ని…