మూగజీవాలకు ఆపద్భాందవుడు
November 30, 2019ఆయన ఓ జంతు ప్రేమికుడు మూగజీవాలకు ఆపద్భాందవుడు. తను చేస్తున్న పని ప్రాణంతో చెలగాటమని తెలిసికూడా మూగ జీవాలపై తనకున్న ప్రేమతో తను ఈ పని చేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం దగ్గరలోని పేరంపేట గ్రామానికి చెందిన క్రాంతి “Snake Saviours Society (SSS)” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. త్రాచుపామును పట్టుకుని వాటిని జనావాసాలకు దూరంగా విడిచిపోడుతుంటాడు….