మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

April 9, 2020

నాపేరు జిందం రాంమోహన్, పుట్టింది 23 సెప్టెంబర్ 1970, వరంగల్ జిల్లా నెక్కొండ లో. చదివింది ఇంజనీరింగ్ డిగ్రీ.  ప్రస్తుతం హైదరాబాద్లో అధ్యాపకనం వృత్తి లో వున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ తెప్పించేవారు. చందమామ కథలన్నీ నాతో చదివించి వినేవారు. అలా రీడింగ్ అలవాటుగా మారింది. ఇంట్లో ఈనాడు పేపరులో కార్టూన్ గురించి…