మెగాస్టార్ అతిధిగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ
August 23, 2019విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు అసమాన నటప్రతిభ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. `మాయాబజార్` చిత్రంలో ఘటోత్కచునిగా ఆయన నటవైధుష్యం ఇప్పటికీ ఆల్ టైమ్ యూత్ ఫేవరెట్ గా ఉందంటే ఆయన ప్రతిభకు అంతకంటే కొలమానం ఏం కావాలి? ఎన్నో వైవిధ్యం ఉన్న పాత్రల్లో ఆయన సినిమాకి చేసిన సేవల్ని అభిమానులు విస్మరించలేదు. విశ్వ నటచక్రవర్తి…