అతడి చిత్రాలు – ఒక అందమైన అనుభవం

అతడి చిత్రాలు – ఒక అందమైన అనుభవం

October 17, 2019

నగర జీవనంలో ప్రశాంత చిత్తంతో, ఒకానొక అలోకిక అనుభూతి పొందాలంటే హైదరాబాద్, కళాకృతి ఆర్ట్ కేఫ్ లో ప్రదర్శితమైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన తప్పక చూడాలి. ఇక మూడు రోజులే ఉంది మరి. దైనందిన జీవితమే అతడి వస్తువు. లౌకిక జీవన ఛాయలే అతడి ఇతివృత్తం. కానీ అలౌకిక అనుభవాణ్ని, అనుభూతిని పంచడం మోషే డాయన్ ప్రత్యేకత….