
మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’
August 27, 2020కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాలలో నటించి, 50 సినిమాలు నిర్మించిన ఈ లెజెండరీ యాక్టర్ కోసం స్క్రిప్టులు రాయడం అనేది అనేకమంది దర్శకులకు ఓ ఛాలెంజ్. లేటెస్ట్ డాక్టర్ మోహన్‌బాబు ‘సన్ ఆఫ్…